రష్మిక మందన, రకుల్ ప్రీత్ సింగ్, ఫరియా అబ్దుల్లా వంటి తారలు వెండితెరపై ఎంత బిజీగా ఉన్నా లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటున్నారు. గ్లామరస్ ఫోటోషూట్లతో, ప్రత్యేక ఈవెంట్లలో తమ స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ, ఆన్లైన్లో చర్చనీయాంశంగా మారుతున్నారు.