ఒక్క పాటతో పాన్ ఇండియా సెన్సేషన్‌గా మారిపోయారు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్. కూలీ సినిమాలో మోనికా పాటలో అద్భుతంగా డ్యాన్స్ చేసిన సౌబిన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరగుతోంది. గతంలో మంజుమ్మల్ బాయ్స్ టైమ్‌లో వచ్చిన హైప్ కంటే మోనికా సాంగ్‌తోనే సౌజిన్కు ఎక్కువ హైప్ వచ్చింది.