ప్రతి ఉదయం పరగడుపున నానబెట్టిన బాదం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బాదంలోని పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. రాత్రి నానబెట్టి, ఉదయం తినడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది.