పాములంటే భయపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే స్నే్క్ క్యాచర్లు మాత్రం చాలా ఈజీగా వాటిని పట్టుస్తుంటారు. తాజాగా ఓ పాముని స్నేక్ క్యాచర్ ఈజీగా బంధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.