సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఒక పాము ఇంటి ఆవరణలోని కారు ఇంజిన్లోకి దూరింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు యజమాని వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించగా, అతను చాకచక్యంగా పామును పట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీంతో ఇంటి సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.