సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి నాగుపాముతో లిప్ లాక్ చేస్తున్నాడు. ఈ వీడియోను చూస్తున్నంత సేపు మన గుండె వేగంగా కొట్టుకుంటుంది.