తిరుమల తిరుపతి దేవస్థానం ఫారెస్ట్ విభాగంలో స్నేక్ క్యాచర్‌గా పనిచేస్తున్న భాస్కర్ నాయుడుకు శుక్రవారం కోబ్రా పాము కాటు వేసింది. ప్రాథమిక చికిత్స అనంతరం అమర ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.