చైనా ఉల్లిగడ్డలను బస్తాలకు బస్తాలు మట్టిలో పూడ్చిపెట్టారు అధికారులు. యూపీలో దాదాపు 800 బస్తాలను పూడ్చిపెట్టారు. స్మగ్లింగ్ ద్వారా చైనా నుంచి అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి.. యూపీ మార్కెట్లో వీటిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అంతకు మించి ఇవి నాణ్యత లేని ఉల్లిగడ్డలుగా జిల్లా అధికారులు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోనే ఈ ఉల్లిగడ్డల ఊడ్చివేత కార్యక్రమం సాగింది.