తన బర్త్డే పార్టీపై పోలీసుల కేసు నమోదు నేపథ్యంలో సింగర్ మంగ్లీ స్పష్టంచేశారు. విదేశీ మద్యం, గంజాయి వినియోగించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. మద్యం, డీజేకి పోలీసుల పర్మీషన్ తీసుకోవాలన్న విషయం తనకు తెలీదని చెప్పుకొచ్చారు.