ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, ఆపిల్ తిన్న వెంటనే నీళ్ళు తాగడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. పీహెచ్ స్థాయి దెబ్బతిని, గ్యాస్, కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. వైద్య నిపుణుల సలహా ప్రకారం ఆపిల్ తిన్న తర్వాత ఒక గంట తర్వాత నీళ్ళు తాగడం మంచిది.