సోషల్ మీడియాలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాస్ సిలిండర్ దగ్గరి నుంచి బుస్ బుస్ శబ్ధాలు రావడంతో కుటుంబీకులు దగ్గరకు వెళ్లి చూసి ఉలిక్కిపడ్డారు. సిలిండర్ దగ్గర వారికి పెద్ద నాగుపాము దర్శణమిచ్చింది. భయంతో వణికిపోయిన వారు స్థానిక స్నేక్ క్యాచర్కు సమాచారమిచ్చారు. ఈ పామును స్నేక్ క్యాచర్ రిస్క్యూ చేశాడు.