కర్ణాటకలోని దావణగిరి జిల్లా ముద్దనహెల్లి గ్రామంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. పెళ్ళైన 15 రోజులకే 25 ఏళ్ల గణేష్ 57 ఏళ్ల అత్తతో కలిసి పరారయ్యాడు. చెన్నగిరి వద్ద భార్యను వదిలి అత్తను తీసుకెళ్ళాడు. పోలీసుల దర్యాప్తులో అత్త అల్లులు ముందు నుంచే సంబంధం కలిగి ఉన్నట్లు తెలిసింది.