ఆగ్రాలో 45 ఏళ్ల సురేంద్ర కుమార్ శర్మ కనిపించకుండా పోయిన కేసులో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు అన్వేషణలో భాగంగా అతని ఇంటికి వెళ్లగా, కొత్తగా వేసిన బాత్రూం టైల్స్‌పై అనుమానం వచ్చింది. వాటిని తవ్వి చూడగా, సురేంద్ర కుమార్ శర్మ మృతదేహం బయటపడింది. తాగొచ్చి గొడవపడుతున్నాడని భార్యే హత్య చేసినట్లు అంగీకరించింది.