ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో 30 ఏళ్ల క్రితం చనిపోయాడని భావించిన షరీఫ్, 28 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా తిరిగొచ్చాడు. ఖతౌలీకి చెందిన షరీఫ్ ఎస్ఐఆర్ డాక్యుమెంట్ల కోసం ఊళ్లోకి రావడంతో కుటుంబసభ్యులు షాకయ్యారు. చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్ళీ ప్రత్యక్షమవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.