కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రావాల్సిన ఇండియన్ 3 ఆగిపోయిందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే శంకర్ దీనిపై వర్క్ మొదలు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్‌లోపే ఇండియన్ 3 సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.. పైగా దాన్ని థియటేర్లోనే విడుదల చేయాలనేది శంకర్ ప్లాన్.