శంషాబాద్ సమీపంలో శ్రీశైలం రహదారిపై ఒక బస్సు అదుపుతప్పి 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. బైక్ను తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ట్రాన్స్ఫార్మర్ జంపర్ పడిపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.