ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను పెంచారు. సిఐఎస్ఎఫ్, పోలీసులు, ఇంటెలిజెన్స్ శాఖల సమన్వయంతో నిఘాను పెంచారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొన్ని విమానాలను రద్దు చేశారు.