నందిగామలోని కేవీఆర్ కళాశాల సమీపంలో 7 తులాల బంగారు గొలుసు దొంగతనం జరిగింది. పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును తెంపుకుపోయారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.