టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, కీర్తి సురేష్ తమ గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తూ, పోటీలో నిలబడుతున్నారు. తాజా ఫోటోషూట్లు, సినిమాలతో వీరు తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఈ హీరోయిన్ల గ్లామర్ షో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.