సరస్వతి పుష్కరాలు గురువారంనాడు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు వేద పండితులు. నది హారతి, పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.