సపోటా పండ్లు పోషకాల నిధి అయినప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలున్న వారికి అవి హానికారకం. డయాబెటీస్, కిడ్నీ రాళ్ళు, రక్తస్రావ సమస్యలున్నవారు, శస్త్రచికిత్స చేయించుకున్నవారు, అలర్జీలున్నవారు సపోటా తినకూడదు. ఇవి రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి మరియు యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి.