సంక్రాంతి పండుగ వేళ నగరాల్లో ఆవు పేడ దొరకక గొబ్బెమ్మలు పెట్టలేని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారంగా కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు కౌడంగ్ కేక్స్ను అందుబాటులోకి తెచ్చాయి. వీటిని ఆన్లైన్లో కొనుగోలు చేసి పండుగ సంప్రదాయాలను కొనసాగించే వీలుకల్పించింది. ఆన్లైన్లో ఆవు పేడ లభ్యంకావడం అందరినీ ఆశ్చర్యాన్ని పరిచింది.