సంక్రాంతి 2026 పండుగకు తెలుగు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఈ పండుగతో పాటు సినీ వినోదాన్ని అందించేందుకు పలువురు స్టార్ హీరోల చిత్రాలు విడుదల కానున్నాయి. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి మన శంకర్ వరప్రసాద్, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ భర్త మహాశయులకి విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రాలు ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.