సంగారెడ్డి జిల్లా ఆత్మకూర్ మండలం శ్రీపురంకు చెందిన కమ్మరి అనుసూర్య అనే వృద్ధురాలు తన తమ్ముడు అంజయ్య చేతిలో మోసపోయింది. 48 ఏళ్లు తన తమ్ముని ఇంట్లో సేవ చేసిన తర్వాత, వృద్ధాప్యంలో ఆమెను తన సొంత ఇంట్లో వదిలేశాడు.