కింగ్డమ్ సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో విజయ్ దర్శకుడు గౌతమ్ తో స్టార్ డైరెక్టర్ సంధీప్ రెడ్డి వంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అందులో కింగ్డమ్ సినిమాపై సంధీప్ తన మొదటి రివ్యూ ఇచ్చారు. కింగ్డమ్ సినిమాను తొలి 45 నిమిషాలు చూశానని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేదనేది కూడా గుర్తించలేనంతగా మూవీలో లీనమయ్యానని రివ్యూ ఇచ్చారు.