సమోసా తినడం వల్ల శరీరంలో డోపమైన్ హార్మోన్ విడుదల అవుతుంది, దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మిక్స్డ్ వెజ్, పన్నీర్, సోయా సమోసాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వారానికి ఒకటి లేదా రెండు సమోసాలు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, మంచి నూనెతో తయారైన సమోసాలను తినడం మంచిది.