సమంత అత్తారింట్లో అడుగుపెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ నిడిమోర్ సోదరి ఈ చిత్రాలను పంచుకున్నారు. డిసెంబర్ 1న ఈశా యోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో సమంత, రాజ్‌ల వివాహం జరిగింది. ఈ వేడుక అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.