నటి సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ లోని లింగ భైరవి టెంపుల్ లో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. 30 మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.