ఈ మధ్య కలిసి తిరుగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సమంత - రాజ్ మరో సారి కలిసే కనిపించారు. ఎస్ ! ఓ రెస్టారెంట్ బయట.. సామ్- రాజ్ నిడిమోరు ఓకే కారులో వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.