సమంత రెండో పెళ్లి తర్వాత ఆమెను ఉద్దేశించి వచ్చిన పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. పర్సనల్ స్టైలిస్ట్ సద్నా సింగ్ "విలన్ బాధితురాలిగా బాగా నటించింది" అని సమంత పేరును నేరుగా ప్రస్తావించకుండా కామెంట్ చేశారు. అలాగే పూనమ్ కౌర్ "ఒక ఇల్లు కూలగొట్టి ఇల్లు కట్టుకుంటున్నావ్" అని వ్యాఖ్యానించారు. ఈ చర్చల మధ్య నాగచైతన్య తన విడాకులపై గతంలో చేసిన కామెంట్స్ వైరల్గా మారింది. అది పరస్పర అంగీకారంతో జరిగిందని, మీడియా తనను తప్పుగా చూపిస్తోందని అన్నారు.