జిమ్ డ్రెస్లో ఉన్న తనను ఫొటోలు, వీడియోలు తీసేందుకు కెమెరామన్లు ప్రయత్నించడంతో సినీ నటి సమంత అసౌకర్యానికి గురైయ్యారు. వారి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.