సమంత, రాజ్ డిసెంబర్ 1న వివాహం చేసుకున్నారు. వారి వివాహంపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈషా ఫౌండేషన్ అధికారికంగా ధృవీకరించింది. కోయంబత్తూర్లోని లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధి వివాహ పద్ధతిలో ఈ జంట ఒక్కటయ్యారు. ఈ ప్రక్రియ ఆలోచనలు, భావోద్వేగాలకు అతీతమైనది.