బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్! ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్టింగ్ చేస్తూనే క్రేజీ ప్రాజెక్ట్స్‌తో మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అలాంటి ఈ స్టార్ హీరో ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా కోసం.. హీరోయిన్గా తొలుత.. సోనమ్ కపూర్ వద్దంటే వద్దని చెప్పారట. సల్మాన్ ఖాన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’. 2012లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.