ఇటీవల విడాకులు ప్రకటించిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ దంపతులు మళ్ళీ కలిసి వివాహ బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఆ మేరకు వారు అధికారికంగా ప్రకటించారు. 20 ఏళ్ల స్నేహం, 7 ఏళ్ల వివాహ బంధం తర్వాత వారి విరామం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన యువతకు మళ్ళీ ప్రయత్నించడం, ఒడిపోయినా వదులుకోకుండా ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.