సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మృతదేహం అదృశ్యంపై పోలీసులు విచారిస్తున్నారు. సీఐ నాగరాజుతో పాటు నిందితులు నోరు విప్పడం లేదు. సాయికృష్ణ మరణానికి దారితీసిన పరిస్థితులు, ఆధారాల తారుమారు ప్రయత్నాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. కోర్టు ఆదేశాలతో నాగరాజు విచారణ వీడియో రికార్డింగ్ చేస్తున్నారు.