సాహసవీరుడు సాగర కన్య సినిమా గుర్తుంది కదా.. సినిమా ఏమోగానీ ఆ సినిమాలో సందడి చేసిన సాగరకన్య మాత్రం ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. సముద్రంలో సాగరకన్యలు ఉంటాయని కథలు విన్నామే తప్ప నిజంగా మాత్రం ఎప్పుడూ చూడనేలేదు. కానీ ఆ సినిమా పుణ్యమా అని నటి శిల్పాశెట్టి అచ్చం సాగరకన్యలా నటించి అందరినీ అలరించింది.