Health Benefits of Saffron: కుంకుమ పువ్వు ఒక ఖరీదైన సుగంధ ద్రవ్యమే కాకుండా, అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, కాల్షియం, రిబోఫ్లోవిన్, థయామిన్ వంటి పోషకాలతో ఇది గుండె ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, ఎముక పుష్టి, పిల్లల మెదడు వికాసం, మహిళల్లో హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతుంది.