మన శరీరంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ, విష పదార్థాల తొలగింపు, ప్రొటీన్ల సంశ్లేషణలో ఇది అత్యవసరం. దీని ఆరోగ్యం కోసం బీట్రూట్, పాలకూర, క్యారెట్లు, అవకాడో, అక్రోట్ వంటివి తీసుకోవాలి. పసుపు వైరస్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. క్యాబేజీ, బ్రోకలీతో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.