రష్యా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలి క్యాన్సర్ వ్యాక్సిన్ ఎంటరోమిక్స్ను అభివృద్ధి చేశారు. లక్నోకు చెందిన 19 ఏళ్ల అన్షు శ్రీవాత్సవ్‌కు భారత్‌లో తొలిసారి ఈ టీకాను అందించనున్నారు. mRNA సాంకేతికతతో రూపొందించబడిన ఈ వ్యాక్సిన్ ట్యూమర్ కణాలను నాశనం చేస్తుంది. కొలోరెక్టల్ క్యాన్సర్ ట్రయల్స్‌లో 100% ప్రభావం చూపింది.