ష్యాలో ఓ ఫ్యాక్టరీ కార్మికుడి బ్యాంక్ ఖాతాలో కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ లోపం కారణంగా రూ.77 లక్షలు అదనంగా జమ అయ్యాయి. ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరించిన ఉద్యోగిపై కంపెనీ కేసు పెట్టింది. కింది కోర్టులు కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వగా, ఉద్యోగి వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిశీలనలో ఉంది.