చిత్తూరు జిల్లాలోని కేవీపల్లి మండలం మహారాజుపల్లికి చెందిన యువతీయువకులు ప్రేమించుకుని ఇంటినుండి పారిపోయారు. రొంపిచెర్ల పోలీసులకు చిక్కగా, తమ ప్రేమను వెల్లడించి పెళ్లి చేసుకోవాలని కోరారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వివాహం జరిపించి రక్షణ కల్పించారు.