సూర్యాపేట భారీ దోపిడీ జరిగింది. స్థానిక సాయి సంతోషి నగల షాప్‌లో రూ.18 కోట్ల విలువైన నగలను దుండగులు దోచుకున్నారు. దొంగలు గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి షట్టర్ తెరిచి నగలను దోచుకున్నారు. పోలీసులు క్లూస్ టీంతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు.