కర్ణాటకలోని బెళగావి రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు దిగే క్రమంలో పట్టుతప్పి కిందపడిన పెద్దాయనను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చాకచక్యంగా కాపాడారు. రైలు, ప్లాట్‌ఫారమ్‌ల మధ్య నలిగిపోకుండా తక్షణమే స్పందించి, ఆయన్ను పక్కకు లాగారు. ఈ ఘటన వీడియోను రైల్వే శాఖ విడుదల చేసింది.