హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా భారత్లో అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు. ఎమ్3ఎమ్ హురున్ ఇండియా 2025 జాబితా ప్రకారం ఆమె సంపద విలువ 2.84 లక్షల కోట్లు. దేశంలోని టాప్ 10 కుబేరుల జాబితాలో అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు.