లడ్డు వివాదాన్ని మళ్ళించడానికి అంబటి రాంబాబుపై దాడికి కొందరు నాయకులను ఉసిగొల్పారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కర్రలు, రాడ్లతో పబ్లిక్ గా తిరుగుతున్న వారిపై పోలీసులు మౌనం వహించడంపై విమర్శలు తలెత్తాయి. ఈ ఘటనల వెనుక లోకేష్, చంద్రబాబు నాయుడు హస్తం ఉందని రోజా ప్రశ్నించారు.