పోలాండ్లో ఏఐ, రోబోటిక్స్ వల్ల మనుషుల ఉద్యోగాలు కోల్పోతున్నాయని నిరసన తెలపడానికి రోబోలు, రోబోటిక్ డాగ్లు వీధుల్లోకి వచ్చాయి. వార్సాలోని డిజిటల్ అఫైర్స్ మినిస్ట్రీ ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశాయి. AI కారణంగా మానవ శ్రమకు విలువ తగ్గిపోవడంపై రోబోలు ప్రదర్శన చేయడం చర్చనీయాంశంగా మారింది.