మహిళలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనితకు లేదని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మహిళలకు మేలు చేసే పలు పథకాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు.