బిగ్ బాస్ సీజన్ 9 నుండి ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి తల్లి మీడియా ముందుకు వచ్చారు. రీతూ, డిమాన్ సంబంధంపై దివ్యెల మాధురి చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. మాధురి అబద్ధాలు చెప్పిందని, తాను ఎవరికీ ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. మాధురి ఎలిమినేషన్ పైనా రీతూ తల్లి వ్యంగ్యంగా మాట్లాడారు.