బీరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల, ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని పోషకాలు, ఫైబర్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బీరకాయ తినడం వల్ల అలసట, నీరసం తగ్గుతాయి. వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది.