విచారణలో భాగంగా.. ఒంగోలు పోలీస్ స్టేషన్కు వెళ్లిన రామ్ గోపాల్ వర్మపై 50కి పైగా ప్రశ్నలు సంధించారట పోలీసులు. 2024 నవంబర్ 10న మద్దిపాడు పీఎస్లో వర్మపై నమోదైన కేసులో ఆర్జీవీకి ఇప్పటికే ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు. దర్యాప్తునకు సహకరించాలని కూడా చెప్పింది.